వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలిరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై ఈయన 25,654 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడిచిన విధేయుడు. ఇదే …
Read More »