కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …
Read More »KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియా అరెస్టు
KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని…….ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది వేధింపులు తప్ప మరోకటి కాదని మండిపడ్డారు. అయితే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీన్ని ఖండిస్తూ….భారాస అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. దిల్లీ మద్యం లిక్కర్ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం దిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. సిసోడియా …
Read More »Cm Kcr : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
Cm Kcr : ఖమ్మం హెడ్ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల …
Read More »ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన …
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »కరోనాతో ఎమ్మెల్యే మృతి
కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్… ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో …
Read More »ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?
అర్ధరాత్రి 1:30.. కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి… 13 మంది హైదరాబాద్ అమ్మయిలు.. ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ? భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి… తర్వాత ఎం జరిగింది ? ఆయన పోన్ ఎత్తాడా ? ఇక చదవండి… హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, …
Read More »బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !
భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!
కేరళ వరద బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వరద బాధితుల కోసం తక్షణ సాయం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాకుండా యాబై రెండున్నర లక్షల విలువ చేసే బాలామృతం,యాబై టన్నుల పాలపోడి,ఐదు వందల టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా త్రాగునీటిని శుద్ధి చేసే రెండున్నర కోట్ల రూపాయల విలువ …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »