ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్‌చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. …
Read More »అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల
అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …
Read More »