సమాజంలోని అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దేశంలోని దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా రవి డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని …
Read More »తెలంగాణకు గుజరాతీ పాఠాలు ఏం అక్కర్లేదు…
గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …
Read More »మందకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చి టీ ఎమ్మార్పీఎస్…
తిరుమలగిరి లో జయలక్ష్మి గార్డెన్ లో మాదిగ, మాదిగ ఉపకులాల ముఖ్యనాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్, 31 జిల్లాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన వ్యతిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని మండిపడ్డారు. వర్గీకరణతో పాటు మాదిగ జాతి అభివృద్ధే తెలంగాణ …
Read More »అన్ని వర్గాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి …
Read More »రైతులకు నష్ట పరిహారం అందజేసిన ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండలం ఇటివల మార్లపాడు గ్రామ రైతుల గేదెలు విద్యుత్ షాక్ తో మరణిస్తే నష్ట పరిహారంగా విద్యుత శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ద్వరా సంబందిత రైతులకు 80000/ 40000/ చిక్కులను పంపిణి చేసారు …
Read More »