Politics ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా ఎంతగా నడుస్తుందో అందరికీ తెలిసిందే.. అందులో ముఖ్యంగా యూట్యూబ్ అంటే అందరూ పని చేస్తారు. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే యూట్యూబ్ ను యూజర్స్ ఎక్కువగా ఆదరించడంతో ప్రస్తుతం వాటి హవా నడుస్తుంది.. అయితే దీన్నే అలుసుగా తీసుకున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వ్యూస్ కోసం రెచ్చిపోతున్నారు.. అయితే ఇలాంటి వారికి గట్టి షాక్ ఇచ్చింది …
Read More »