సోషల్ మీడియా అంటే పొలిటికల్ వార్ గానో.. లేదా మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రచారం జరిగే మీడియాగా కొంతమంది చూస్తారు. కానీ అదే సోషల్ మీడియా దివ్య అనే ఒక పేద బాలిక ఆకలిని తీర్చింది. అసలు విషయం ఏమిటంటే పైన ఫోటోలోని దివ్య సంఘటన చాలా మంది హృదయాలని కలిచివేసింది. అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు 5జీ,6జీ అంటూ …
Read More »సాదాసీదాగా ఫ్రెండ్ తో పెళ్లిలో క్రింద కూర్చొని మాట్లాడుతున్న జగన్.. సింప్లిసిటీ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి. తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …
Read More »నాగచైతన్య స్పీడ్ కు ఆగ్రహించిన ఫాన్స్..ఎందుకంటే !
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది చైతు సమంత జంటనే. వారికంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సమంత విషయానికి వస్తే టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు సంపాదించింది. తాను నటించిన ప్రతీ చిత్రం మొదటి చిత్రంగానే పరిగణించాలని అప్పుడే జీవితంలో పైకి రాగలము అనే ఆలోచనలు సమంతవి. చైతు …
Read More »రవితేజానా వాళ్ల కొడుకా.?
హాస్యం.. హీరోయిజం, కృషి కలగలిపి నవ్వులు పడించే నటన ఆయనకే సొంతం. కొంతకాలంగా తన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినా ఆయన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమాలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. దీనికి ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రవితేజ గుర్తుపట్టలేనివిధంగా …
Read More »ఫోటో కొట్టు ..రూ.100 పట్టు
మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …
Read More »ఇలాంటి వాడితోనా నేను సినిమా తీసేది..జక్కన్న
జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో …
Read More »ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ తొలి ఫొటోతోనే రికార్డు బ్రేక్..
బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం …
Read More »అందరికి తెలిసే విధంగా వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి ..!
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో …
Read More »నేను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో నాపోటో పెట్టుకునేంత మంచి చేస్తా…జగన్
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …
Read More »అనుష్క ఈ పోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి…ఓ ప్రత్యేక సందేశాన్ని కూడ..
సూపర్’గా తొలి సినిమా నుంచి సాగిపోతున్న అనుష్క.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది. దానికి కారణం పర్సనాలిటీ అదరహోగా ఉండటమే! ఒక్క మాటలో వర్ణించాలంటే.. అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే అనుష్క. దీంతో దర్శకులు కలలు కన్న పాత్రలకు తనే మొదటి ఛాయిస్ అయింది. అన్ని పాత్రల్లో ఒదిగిపోవడానికి ఆమె గ్లామరస్ లుకు కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు అయితే ఈ రోజు అంతర్జాతీయ …
Read More »