ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. గత ఆదివారం ఉదయం..చనిపోవడానికి ముందు.. 24 నిమిషాల పాటు బసవతారకం ఆసుపత్రికి చెందిన ఓ లేడీ డాక్టర్‌తో మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసిన పోలీసులు..ఆయన కాల్ డేటా వివరాలను సేకరించారు. అయితే మిస్సింగ్ అయిన కోడెల …
Read More »24 నిమిషాల లాస్ట్ కాల్…కోడెల ఆత్మహత్యకు దారితీసిందా..?
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై నిన్న కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సిబ్బందిని విచారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 కు కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గత రెండు రోజులుగా ఆయన ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి..ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే కోణంలో …
Read More »గత రెండ్రోజులు కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు.. ఎవరినుంచి ఆయనకు కాల్స్ వచ్చాయి..
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల అనుమానాస్పద మృతి కేసు పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. గత రెండ్రోజులు …
Read More »వైఎస్ జగన్ తో కలవాలనుకుంటే ఈ నంబర్ కు డయల్ చెయ్యండి
ఆంద్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రతి పక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా, ఉద్యోగి పేరిట, వైఎస్ జగన్ సంతకంతో ఈ లేఖలు ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. లేఖ సారాంశం ఏంటంటే… నమస్కారం (ఆ …
Read More »వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లడాలంటే ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..రోజు వేల మంది
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన నుంచి విముక్తిని పొందాలంటే, వైఎస్ఆర్ కుటుంబంలో చేరాలని ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ ఏపీ ప్రజలను కోరింది. వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి 91210 91210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలని, పార్టీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడవచ్చని తెలిపింది. కార్యాలయంలో వైఎస్ జగన్ ఉన్న సమయంలో ఆయనే స్వయంగా మాట్లాడతారని, …
Read More »బిగ్ బాస్ హౌస్.. ఫోన్ లో భార్య ఆమాటగానే కన్నీళ్లు పెట్టుకున్నకౌశల్
ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను …
Read More »మిమ్ములను లంచం అడిగితే..ఒక్క ఫోన్ చేయండి..ఒక్క షేర్ చేసి అందరికి తెలియజేయండి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని ముందుకు వెళ్ళాలంటే లంచం ఇవ్వాల్సిందే..ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తరువాత లంచం తీసుకోవాలంటనే అధికారులు భయపడుతున్నారు.స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాన్ని లంచాన్ని అరికట్టే పనిలో పడింది . ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ACB) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు కోరారు. …
Read More »జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది …?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే …
Read More »