సిటీలోని ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, …
Read More »