పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ …
Read More »ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!
ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …
Read More »