KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు. మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా …
Read More »KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్
KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో వైకాపా నేత దుయ్యబట్టారు. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నప్పుడు మారాలి గానీ…..ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించకూడదని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి….చంద్రబాబు మాయలో పడ్డారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల వేళ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఎంత పోటీ ఉన్నా…..సీఎం జగన్ గెలిపించారని తెలిపారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కోర్టుకు వెళ్లాలిగానీ…..ఇప్పటివరకూ ఎందుకు వెళ్లలేదని …
Read More »PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహం
PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి……వైకాపాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మండిపడ్డారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ట్యాపింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే….కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగిందని పేర్ని నాని అన్నారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ …
Read More »PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతల ఫైర్
PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. కోటంరెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముందే చెప్పాలి గానీ…..ఇప్పుడు ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డిపై ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని, కొడాలి నాని తీవ్ర స్థాయిలో …
Read More »