టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని జేసీ పేర్కొన్నారు. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాత్ర ఉందో లేదో తాను చెప్పలేనని జేసీ …
Read More »