ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాటా ప్రాణానికి ముప్పు ఉందని, భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి హెచ్చరించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలిపారు.
Read More »రూ.5.65లక్షల కోట్లు నష్టపోయిన జుకర్ బర్గ్
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక సంపద నష్టపోయిన కుబేరునిగా ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో జుకర్ 20వ స్థానంలో నిలిచాడు. 2014 తర్వాత జుకర్ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జుకర్ సంపదలో 71 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కంపెనీ పేరు ‘మెటా’గా మార్చి అందులో పెట్టుబడులు పెరిగాక కంపెనీ …
Read More »కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ ఇంట్లో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …
Read More »పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ
ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ బిలియనీర్ గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ చ్చారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ఏపీ నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి …
Read More »అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్
ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …
Read More »గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి
ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.
Read More »