ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే..దీంతో రాష్ట్రంలో డిగ్రీ,పీజీ ,వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ మొదటి,రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయడంతో గ్రేడింగ్,మార్కులపై నిర్ణయం తీసుకోవాలని ఆయా యూనివర్సిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే పదో తరగతి,ఇంటర్ సప్లీమెంటరి పరీక్షలను …
Read More »