బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More »పెట్రోల్ పై శుభవార్త.
ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.
Read More »జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకోస్తారా..?
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది
Read More »మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?
ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …
Read More »ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …
Read More »రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు
డీజిల్ ధరలు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచారు.గత మూడు వారాల్లో డీజిల్ ధర పెరగడం ఇది 22వ సారి. దీంతో లీటరు డీజిల్‌పై రూ.11.14 పైసలు పెరిగాయి. సోమవారం రోజున లీటరు పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 80.43పైసలు కాగా, లీటరు డీజిల్ ధర 80.53 పైసలుగా …
Read More »దేశంలో పెట్రోల్ మంట
దేశంలో పెట్రోల్ ధర పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 …
Read More »కర్నూల్ జిల్లాలో పెట్రోల్ కొంటున్నార..అయితే జాగ్రత్త
కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్ 1/2 లీటర్ కూడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ బాయ్ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …
Read More »తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ..!
పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …
Read More »