Home / Tag Archives: petrol price

Tag Archives: petrol price

రూ.54కే లీటర్‌ పెట్రోల్‌.. ఈ ఒక్కరోజే బంపర్‌ ఆఫర్‌

లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్‌ రేట్‌ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ బంక్‌లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్‌ అమ్మారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్‌ పెట్రోల్‌ బంక్‌లో రూ.54కే లీటర్‌ పెట్రోల్‌ అందజేశారు. దీంతో …

Read More »

భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. గ్యాస్‌పైనా భారీ రాయితీ

దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్‌. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ సిలిండర్‌ …

Read More »

బీజేపీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత

 కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు గురువారం   సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వరంలో చేపట్టిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత  మాట్లాడుతూ…. …

Read More »

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. 14కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో సిలిండర్ రూ.1002కు చేరింది. ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు పెరిగింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై.. ఈ ధరల పెంపుతో పెనుభారం పడింది.

Read More »

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత   పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.

Read More »

శ్రీలంకలో కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే.

శ్రీలంక దేశం గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ. 35 పలుకుతుంది. కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.283 ఉండగా, డీజిల్ రూ. 220గా ఉంది. కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 …

Read More »

భారీగా పెరిగిన ఇంధన విక్రయాలు

దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాల నడుమ ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. మార్చి 1 – 15 మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయాలు 1.23 మిలియన్ టన్నులుగా ఉంది. గత నెలతో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 18.8%, డీజిల్ 32.8%, గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ధరల పెరుగుదల భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, వీలైనంత ఎక్కువ …

Read More »

పెట్రో డీజిల్ పై అణుబాంబు లాంటి వార్త…?

దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ …

Read More »

షాక్‌.. అక్క‌డ లీట‌ర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు..

అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ రేటు భారీగా పెర‌గంతో పెట్రోల్, డీజిల్‌ ధ‌రల‌కు రెక్క‌లొస్తున్నాయి. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుండ‌టంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. శ్రీలంక‌లో ఎవ‌రూ ఊహించని రీతిలో అక్క‌డి ఆయిల్ విక్ర‌య సంస్థ ఎల్ఐఓసీ పెద్ద మొత్తంలో రేట్లు పెంచేసింది. లీట‌ర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 రూపాయిల భారం వేసింది. దీంతో ప్ర‌స్తుతం అక్క‌డ లీట‌ర్ పెట్రోల్ రూ.254కి, డీజిల్ రూ.214కి చేరుకున్నాయి. డాల‌ర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి …

Read More »

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి.బుధవారం ఒక్క పైసా తగ్గించిన కంపెనీలు…తాజాగా ఈ రోజు అదే విధంగా తగ్గించా యి.లీటర్ పెట్రోల్ పై 7 పైసలు,లీటర్ డీజిల్ పై 5పైసలు తగ్గిస్తునట్లు ప్రకటించాయి.అయితే తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్‌ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ క్రమంలోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat