దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాల నడుమ ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. మార్చి 1 – 15 మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయాలు 1.23 మిలియన్ టన్నులుగా ఉంది. గత నెలతో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 18.8%, డీజిల్ 32.8%, గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ధరల పెరుగుదల భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, వీలైనంత ఎక్కువ …
Read More »పెట్రో డీజిల్ పై అణుబాంబు లాంటి వార్త…?
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ …
Read More »దేశంలో చమురు మంటలు
దేశంలో చమురు మంటలు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.109.34, డీజిల్ రూ.98.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.115.15, డీజిల్ రూ.106.23, కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.79, డీజిల్ రూ.101.19, చెన్నైలో పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25కు పెరిగాయి.ఇక …
Read More »