తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన సీడీపీవో , గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు లో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై కేసు… టీడీపీ ఎమ్మెల్సీకి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!
బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్‌ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్‌పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఈయనగారి పేరు …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్…ఆ కేసులో నోటీసులు జారీ చేసిన హైకోర్ట్..!
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవకధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రం ధరకు కొట్టేసాడు. ఇప్పుడు ఆ అక్రమ వ్యవహారమే చంద్రబాబు మెడకు బిగుసుకుంటుంది. వివరాల్లోకి …
Read More »సంచలనం..సుప్రీం కోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసుపై మరో పిటీషన్..!
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్‌లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ …
Read More »రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …
Read More »కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకున్న విషాద సందర్భంలో చంద్రబాబు మూడు రోజుల పాటు నడిపించిన శవరాజకీయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కోడెల కేసుల్లో ఇరుక్కుని రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే..చంద్రబాబు ఆయన్ని పట్టించున్న పాపానా లేదు..ఒక్క రోజైనా పలకరించింది లేదు. పైగా కోడెల ఫ్యామిలీ అవినీతి వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చింది..సస్పెండ్ చేయడం ఖాయమంటూ లీకులు ఇప్పించాడు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో వర్లరామయ్య …
Read More »