కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ …
Read More »రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టిన వైసీపీ ఎమ్మెల్యే
పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే.. …
Read More »