టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు ఇవాళ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నేలకు ముద్దాడడం వంటి చేష్టలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 నెలల్లోనే రాజధానిలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ కౌలు రైతులకు న్యాయం చేస్తూ, దశలవారీగా రాజధాని నిర్మాణంపై ముందడుగు వేస్తున్న ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు …
Read More »మంత్రి పేర్ని నాని వేసిన సెటైర్లు వింటే.. పవన్ ఫ్యాన్స్ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే..రెండేళ్లు జైల్లో ఉన్నారా అంటూ పవన్ జగన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం జగన్ చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదంటూ పేర్ని నాని …
Read More »వల్లభనేని ఇంటికి ఏపీ మంత్రులు..ఆ రోజే వైసీపీలో చేరిక..!
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి …
Read More »నిస్పక్షపాతంగా ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు దర్యాప్తు…!
ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ దారుణ హత్య మా దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి నిస్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హత్య జరిగిన వెంటనే సమాచార శాఖ మంత్రిగా తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళానని దీనిపై జగన్ స్పందించారని అన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించారు. అంతేకాకుండా గంట గంటకి రిపోర్ట్ ఇవ్వమని డీజీపీని కోరారు.ఆ దిశగానే పోలీసులు …
Read More »