ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని …
Read More »నా కొడుకు కంటే జగనే ముఖ్యం నాకు- మాజీ మంత్రి పేర్ని నాని
ఏపీలో ఇటీవల నిర్వహించిన బందరు పోర్టు శంకుస్థాపన సభలో తాను చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను. ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తాను నిజాయితీగా ఓ కార్యకర్తగా పనిచేస్తాను. నా కొడుకును రాజకీయాల్లోకి వద్దన్నాను. ప్రజాసేవ చేయాలని ఉందని తిరుగుతున్నాడు. మేమంతా జగన్, YSR పిచ్చోళ్లం. నీకు …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపండి: కొడాలి నాని
వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. అంతే తప్ప మామ, అల్లుళ్లు కాదని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కొడుకు కృష్ణమూర్తి నిలబడినా ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని ఇల్లరికం అల్లుడిని కాదనంటూ పరోక్షంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి …
Read More »ఏపీ కేబినెట్.. 24 మంది మంత్రుల రాజీనామా
ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »ఏపీలో మరో కొత్త జిల్లా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి కొత్త జిల్లాల్లో పాలన అమల్లోకి వచ్చింది. పలుచోట్ల ప్రజల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఒకట్రెండు చోట్ల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ …
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్
సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …
Read More »సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫోటో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన మచిలీపట్నంలో క్రైస్తవ చర్చి ప్రారంభోత్సవానికి మంత్రి నాని వెళ్లారు. అక్కడ అందరూ పరిచర్య వింటున్నారు ఇంతలో ఓ సామాన్య భక్తుడిగా పేర్ని నాని కూర్చొని ఉండడం అక్కడ వారు అంతా గమనించి షాక్కు గురయ్యారు. సాధనకు ఎమ్మెల్యే వస్తానే చర్చిలు దేవాలయాలు మసీదులు అన్ని ఆడ్ చేసి భక్తులకు …
Read More »టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!
అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …
Read More »