కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో …
Read More »కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్ అధికారులు ఎంపిక..!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్ అయిన వారిలో జమ్మూ …
Read More »గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …
Read More »