మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం …
Read More »కరోనా అప్డేట్స్ : వైరస్ ధాటికి వణుకుతున్న అగ్ర దేశాలు !
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. చైనా సైతం ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. ఇక ఈ వైరస్ కోసం తాజాగా వచ్చిన సమాచారం చూసుకుంటే చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే వారం జెనీవా అంతర్జాతీయ కార్ షోను రద్దు చేసింది. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటి అని చెప్పాలి. ఇక …
Read More »ఇండియాకు ట్రంప్.. అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన రోజే అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనంప్రకారం హర్యానాలోని కర్నాల్ కు చెందిన మణిందర్ సింగ్ లాస్ ఏంజెలెస్‌లోని ఒక స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటలకు మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.. వెంటనే ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ …
Read More »అమెరికా అధ్యక్షుడి కోరిక తీరిందా..ఏమిటా కోరిక ?
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఆయనను ఆహ్వానించదానికి కోటిమంది వస్తారని …
Read More »ప్రజా చైతన్య యాత్రలో ప్రజలపై చంద్రబాబు అసహనం..!
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తొలిరోజే ప్రకాశం జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు..చంద్రబాబు రోడ్‌షో ఆద్యంతం ఆత్మస్థుతి, పరనిందకే సరిపోయింది. చంద్రబాబు ఎప్పటిలాగే…తనను తాను కాసేపు పొగుడుకుని, తుగ్లక్ పాలన అంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా …
Read More »కుల, మతాలకు అతీతంగా పాలన.. సీఎంగా తన ముద్రలు వేస్తున్న జగన్ !
జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …
Read More »చంద్రబాబు మాజీ పీఏ అవినీతిపై ప్రశ్నించే నైతికత ప్రజలకు లేదన్న పీకే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు వద్ద దీర్ఘకాలంగా పీఏగా పనిచేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లు అక్రమాస్తులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేనాని స్పందిస్తూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. అయితే …
Read More »బ్రేకింగ్ న్యూస్..భారతీయులు కోసం చైనాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం !
కేరళకు చెందిన ఒక విద్యార్థి వుహాన్ నుండి తిరిగి వచ్చాక అతడికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారించడం జరిగింది. ఆ విద్యార్ధి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఇక చైనా విషయానికి వస్తే సుమారు 200 మందికి పైగా అక్కడి వారు మరణించారు. కాగా వేలాదిమంది వ్యాధి బారిన పడ్డారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు దానిపై ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.ఇక భారత ప్రభుత్వం అక్కడ నివశించే భారతీయుల …
Read More »టర్కీలో భారీ భూకంపం.. 14మంది మృతి !
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైన తీవ్రత.. టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్ జిల్లాలో సంభవించింది. భూకంపకేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. మృతుల్లో 8 మంది ఇలాజిజ్ ఫ్రావిన్స్‌కు చెందిన వారు కాగా… మరో ఆరుగురు మలాటయా ఫ్రావిన్స్‌కు చెందినవారుగా గుర్తించారు. భూకంపం …
Read More »తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …
Read More »