పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్ గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఫలక్ నుమా ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అక్భరుద్దీన్ తో కలిసి నేడు తనిఖీ చేశారు. విద్యార్థినిలకు కెమెస్ట్రీ పాఠాలు చెప్పారు. ఫలక్ నుమాలో తెలుగు మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, …
Read More »