శ్రీలంకలో పూర్తిగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమ ప్రతాపాన్ని నేరుగా అధ్యక్షుడిపైనే చూపించారు. శనివారం లక్షలాది మంది ప్రజలు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఆర్థిక సంక్షోభంతో నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు..మహోగ్రరూపంతో అధ్యక్షుడు …
Read More »అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …
Read More »విశాఖ ఘటనపై టీడీపీ రాజకీయం..చంద్రబాబుపై మాటల “దాడి”..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్‌ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. …
Read More »