చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌కూ పాకాయి. సోమవారం బీజింగ్‌లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. …
Read More »బ్రేకింగ్ న్యూస్.. పశ్చిమ బెంగాల్ లో భారీ పేలుడు !
వెస్ట్ బెంగాల్ లోని భారీ పేలుడు సంభవించింది. నైహతిలోని మాముద్‌పూర్‌లోని ఒక ఫైర్ వర్క్ కంపెనీలో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు అక్కకికక్కడే చనిపోయారు. అందులో పని చేసే కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి అసలు కారణం ఏమిటీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడి ప్రభుత్వం దర్యప్తు చేతుంది. పూర్తి వివరాలు తెలియాలి.
Read More »గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …
Read More »కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు టాటా ఏస్‌ను ఢీ కొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి గాయాలు కాగా వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల్లో ఓ చిన్న పాప కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »