పల్లెలన్నీ కదులుతున్నాయి. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో నాలుగున్నరేండ్లపాటు సాగిన పరిపాలనా ఫలాలను అందుకొన్న ప్రజలు ఇంటిపార్టీని మళ్లీ నిలబెట్టాలని నిర్ణయించుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ఇదే ఒరవడితో నిరాటంకంగా అమలుకావాలంటే గులాములు కాకుండా గులాబీలు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు సమావేశమై ఈ ఎన్నికల్లో ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలని మూకుమ్మడిగా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా …
Read More »