అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత అక్రమ దందా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైనింగ్ అధికారులు సీజ్ చేసిన క్వారీ నుంచి కంకరను టిప్పర్‌తో అక్రమంగా తరలిస్తుండగా కియా పోలీసుస్టేషన్ సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో టీడీపీ నాయకురాలు సవితమ్మ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఆర్ ట్రస్టుకు చెందిన క్వారీకి సరైన అనుమతులు లేకపోవడంతో ఇటీవల జిల్లా మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. క్వారీలోని కంకరను బయటకు …
Read More »‘కియా’ భాదితులుకు సుభవార్త…75 శాతం ఉద్యోగాలు వాళ్ళకే
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.అప్పటి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో ఇది ఇక్కడ పెట్టగా,దీనికి చాలా ఎకరాలు రైతుల దగ్గరనుండి తీసుకోవడం జరిగింది.దానికి బదులుగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది.తీరా సంస్థ స్థాపించిన తరువాత మొదటికే మోసం చేసారు.కియా పేరుతో కొన్ని వేలకోట్లు నొక్కేసారు.కాని ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామిలన్ని …
Read More »బంద్ చేస్తున్న వారిపై పోలీసుల ముందే టి.డి.పి ఎమ్మెల్యే బూతు..! వీడియో వైరల్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన …
Read More »పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్ము స్వాహా.. ఇంత రాజకీయామ
అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్ స్వాహా చేశాడు. హాల్ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …
Read More »