నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …
Read More »మరోసారి రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ చౌదరి
వివాదాస్పద దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చౌదరి మరోసారి దారుణంగా రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. నియోజకవర్గంలోని విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సాక్షిగా ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని రెచ్చిపోయారు. నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే …
Read More »వైఎస్సార్ రైతు భరోసా కాపీ కొట్టి రైతులకు ఫించన్ ఇవ్వనున్న చంద్రబాబు.. అలెర్ట్
వైసీపీ అధినేత జగన్ నవరత్నాలనే కాపీ కొట్టిన చంద్రబాబు.. ఇటీవల జగన్ ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట,, కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారట.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆరాట పడుతున్న చంద్రబాబు జగన్ నవరత్నాలపై ఒక కన్నేసి ఆ పథకాలను ఫాలో అయ్యే పనిలో పడ్డారట.. వైసీపీ అధినేత …
Read More »జగన్ అప్ డేటెడ్ వెర్షన్.. చంద్రబాబు ఔట్ డేటెడ్ వెర్షన్.. ఎవరు కావాలో తేల్చుకోండి.?
తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కాపీ కొడుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఇదేవిధంగా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారని, అలాగే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్ పైర్ అయిన టాబ్లెట్ వంటి …
Read More »