Politics ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను ఈ కొత్త ఏడాది నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం …
Read More »politics : కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంపు..
politics తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వృద్ధాప్య పెన్షన్ పెంచనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా …
Read More »ఆసరా పెన్షన్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స్వీకరణకు నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగస్టు 31వ తేదీ వరకు మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ను …
Read More »సీఎం చేతుల మీదుగా 57 ఏండ్ల పెన్షన్లు ప్రారంభిస్తాం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు …
Read More »ఆసరా పింఛన్లకు రూ.2931కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …
Read More »గ్రామ సచివాలయాల పట్ల ప్రజలు హర్షం..అసలు ఇది కలా.? నిజమా.?
ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతిపనికీ డబ్బులు పీక్కుతినే దళారుల వ్యవస్థ లేదు.. రోజుల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వేలకు వేలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. అవినీతి, అక్రమాలు …
Read More »ఏపీలో ‘ఇంటివద్దకే పెన్షన్’ ఘనంగా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి …
Read More »45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్ చేయూత తెచ్చామని సీఎం జగన్ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …
Read More »బీసీ డిక్లరేషన్ ను అడ్డుకునేందుకే ఈ డ్రామాలు.. టీడీపీ డ్రామాలింకా మానలేదా.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు వరకూ దారి తీసింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ …
Read More »