మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …
Read More »నవ్వుల పాలైన సేవ్ అమరావతి దీక్ష …!
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్‌గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం..?
పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. …
Read More »