కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …
Read More »పవన్.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి
2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …
Read More »మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …
Read More »టీడీపీ నేత శివప్రసాద్ మృతి..కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ మంత్రి..!
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ మరణం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. పార్టీ కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎంతో నిబద్దతతో పని చేసిన శివప్రసాద్‌ను వ్యకిగతంగా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. . నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన శివప్రసాద్ ఆజాతశత్రువుగా పేరుగాంచారు. కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్నా..శివప్రసాద్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్నేహంగా వ్యవహరించేవారు. టీడీపీ …
Read More »