బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. కేసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అందుకే అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే నేడు నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలోని బిజెపి పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, గ్రామ …
Read More »కళ్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో …
Read More »సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈరోజు వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిన్న కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. ఇతర కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం జిల్లాలో పర్యటించి పంటపొలాలను పరిశీలించనున్నారు.
Read More »ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్లారిటీ
నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు..ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే నడిచి వెళ్లాను అని అన్నారు నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. తనకి అవమానం జరిగిందని మీడియా లో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాక సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు,వారి భద్రత దృష్ట్యా పోలీసులకు,ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని దగ్గరే ఉన్నందున నడిచి వెల్లానని,తనకు ఎలాంటి …
Read More »నర్సంపేటలో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనం
తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలో రూ.2 కోట‌్లవ్యయంతో నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ …
Read More »తప్పుడు కథనమని ఒప్పుకున్న ఆదాబ్ హైదరాబాద్
ఆగం అయిన ఆదాబ్ హైదరాబాద్..తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఇటివల ”జీఓయంఎస్ 67 ను ఉల్లంఘించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ” అంటూ వచ్చిన కథనం తో పొరపాటు దొర్లినట్టు అదాబ్ హైదరాబాద్ పేపర్ యాజమాన్యం దృవీకరించింది. . వారి పేపర్ స్థానిక విలేకరి ఎమ్మెల్యే గారిని కుటుంబ సభ్యులను డబ్బులు అడగగా వారు ఇవ్వకపోవడంతో వారిని …
Read More »పీవీని అవమానించిన కాంగ్రెస్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు …
Read More »