దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …
Read More »కాంగ్రెస్ మాజీ ఎమెల్సీ మృతి
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …
Read More »టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …
Read More »ఏపీపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా మాజీ ముఖ్యమంత్రి ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయింది .అయితే పార్టీ కి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా కేరళ మాజీ …
Read More »మాజీ మంత్రి “డీకే” చేతికి పీసీసీ పగ్గాలు ..!
కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఏ పదవి ఉంటుందో ..ఉన్న పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే . త్వరలో ఏర్పడే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని …
Read More »ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ …
Read More »