ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న ప్రస్తుత భద్రతను ఉపసంహరించుకుంది. భద్రతలో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న గన్‌మెన్లు వెనక్కి రావాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవల …
Read More »దటీజ్ జగన్..చంద్రబాబులా రాజకీయం చేయడు..ఇదే సాక్ష్యం…!
ఏపీలో సీఎం జగన్‌పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే..రాజధాని విషయంలోకాని, సన్నబియ్యం విషయంలోకాని, పల్నాడు విషయంలో కాని, కోడెల ఆత్మహత్య విషయంలో కాని చంద్రబాబు జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. అయినా సీఎం జగన్ అవన్నీ మనసులో పెట్టుకోకుండా పాలనలో నిమగ్నమయ్యాడు. ఇదిలా ఉంటే సీఎం జగన్ చంద్రబాబుకు చెప్పినట్లే ఓ పని చేయడం రాజకీయవర్గాల్లో …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా …
Read More »పయ్యావుల కేశవ్ రాజీనామా..!
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున …
Read More »