తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు.
Read More »మరోసారి నెగిటివ్ రోల్‌లో హాట్ బ్యూటీ
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి నెగిటివ్ రోల్‌లో కనిపించబోదని తాజా సమాచారం. పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా నుంచి నెగిటివ్ పాత్రలే వస్తుండటం ఆసక్తికరమని చెప్పాలి. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన ‘RX 100’ సినిమాలో చేసింది కూడా నెగిటివ్ రోల్ అని తెలిసిందే. ఆ తర్వాత నటించిన ‘RDX లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలలో పాజిటివ్ రోల్స్ చేసింది. కానీ ఈ సినిమాలు …
Read More »పాయల్‌రాజ్‌పుత్ న్యూ లుక్
పాయల్‌రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘5 డబ్ల్యూస్’ (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ ఉపశీర్షిక. ప్రణదీప్ ఠాకోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. జనవవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పరిశోధనాత్మక మిస్టరీ డ్రామా ఇది. పాయల్‌రాజ్‌పుత్‌ను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా ఆమె నటనలో భిన్న పార్శాలు …
Read More »నక్క తోక తొక్కిన పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల రాక్షసి. మత్తెక్కించే అందంతో కుర్రకారు మతిని పొగొట్టింది ఈ సుందరి. అయితే ఆ మూవీకి అమ్మడు రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల కేవలం ఆరు లక్షల మాత్రమే.. కానీ ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో అమ్మడు ఫుల్ బిజీ బిజీ అయింది.ఆ తర్వాత అమ్మడు చేతిలో ఫుల్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలో తనకున్న ఫుల్ …
Read More »పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరిది. నటించింది ఒక్క సినిమానే అయినా.. సుమారు ఐదు సినిమాల్లో నటించినంత పేరును సంపాదించుకుంది. అంతలా వెండితెరపై తన గ్లామర్ షోను ప్రదర్శించింది ఈ భామ. అయితే, తొలి చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబుడుతోంది. టాలీవుడ్ బాక్సీఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్న చిత్రంగా విడుదలై.. మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు …
Read More »