‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …
Read More »పాయల్ రాజ్ పుత్ What Is This Yar..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటేస్ట్ హీరోయిన్..అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ తో ఆమె ప్రియుడు సౌరభ్ థింగ్రా చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్ మీద థింగ్రా చేయి వేశాడు. దీనిపై నెటిజన్లు డర్టీగా కామెంట్లు చేస్తున్నారు. సరసాలు ఇంట్లో చేసుకోండి. ఇలా పబ్లిక్ కాదని విమర్శిస్తున్నారు.
Read More »తొలిసారిగా హాట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిరాతక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎం.వీరభద్రం దర్శకుడు. విజన్ సినిమాస్ పతాకంపై డా॥ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్‌రాజ్‌పుత్ కథానాయికగా నటించనుంది. తొలిసారిగా ఆదిసాయికుమార్‌తో ఈ భామ జోడీ కట్టబోతున్నది. ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ విభిన్న క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నాం’ అన్నారు. త్వరలో …
Read More »నాపై అవన్నీ పుఖార్లే
ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read More »మరోసారి నెగిటివ్ రోల్‌లో హాట్ బ్యూటీ
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి నెగిటివ్ రోల్‌లో కనిపించబోదని తాజా సమాచారం. పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా నుంచి నెగిటివ్ పాత్రలే వస్తుండటం ఆసక్తికరమని చెప్పాలి. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన ‘RX 100’ సినిమాలో చేసింది కూడా నెగిటివ్ రోల్ అని తెలిసిందే. ఆ తర్వాత నటించిన ‘RDX లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలలో పాజిటివ్ రోల్స్ చేసింది. కానీ ఈ సినిమాలు …
Read More »పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్
బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో మూడు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …
Read More »4నెలల తర్వాత పాయల్ రాజ్ పుత్
కరోనా ప్రభావంతో కొన్ని మాసాలుగా తారలందరూ కెమెరాలకు దూరమైపోయారు. ఇటీవల లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో ప్రభుత్వ ఆంక్షల నడుమ కొన్ని సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. అయితే అగ్ర కథానాయికలెవరూ ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు. పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్ లాక్‌డౌన్ విరామానంతరం తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఓ పంజాబీ పాటకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత …
Read More »పాయల్ ఇకనైనా పద్ధతి మార్చుకో..లేదంటే ?
పాయల్ రాజ్ పూత్..టాలీవుడ్ లో ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆరెక్ష్ 100 సినిమానే. ఈ చిత్రంతో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ మామ షూటింగ్ లో ఉండడంతో సేఫ్ అయ్యిందని చెప్పాలి. ఎంత ఎలా …
Read More »