జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సమస్య. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జనసేన కీలక ప్రకటన చేసింది. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్య ఎదురైందని…ఈ విషయంలో వైద్యులను ఆశ్రయించడంతో..ఆపరేషన్ తప్పనిసరి అని తేల్చినట్లు జనసేన తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తుండగా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయన …
Read More »