వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్, మరో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కీలక పాత్ర పోషించారు. స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేసి, నిబంధనలకు వ్యతిరేంగా మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడంలో టీడీపీ విజయవంతమైంది. అయితే ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి తండ్రీ కొడుకులను షాక్ ఇచ్చింది. శాసనమండలి రద్దుపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై …
Read More »