టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కుమారుడు పుట్టిన తరువాత అతని జాతకం తెలుసుకుని పవన్ కళ్యాణ్ షాకయ్యాడట. ఉదయం 10.32 నిమిషాలకు హైదరాబాద్‌లో కొడుకు పుట్టాడు. అతని జాతకంలో వృషభంలో చంద్రుడు ఉండటంతో జన్మ నక్షత్రం.. రోహిణీ నక్షత్రం నాలుగో పాదం.. వృషభ రాశి.. వృశ్చిక లగ్నం.. రాహువు కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు సింహంలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు కన్యారాశిలో …
Read More »బుల్లి పవర్ స్టార్ పై రేణుదేశాయ్ రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంగళవారం పవన్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ తన లైఫ్‌లో మూడు పెళ్లిళ్ళు చేసుకోగా.. మొదటి భార్య నందినీతో సంతానం కల్గకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత రేణుదేశాయ్‌తో సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. విడాకులు.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్యన్ భామ లెజ్‌నోవాతో పెళ్లి.. మొదట …
Read More »పవన్ ఫుల్ ఖుషీ.. ఇంతకీ బుల్లి పవర్ స్టార్ పేరు ఏంటో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగళవారం ఈ …
Read More »బిగ్ బ్రేకింగ్.. పవన్‌కు అసలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!
ఏపీ రాజకీయ సినీ వర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెల్పిన జనసేన.. ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనుందని జనసేన ప్రకటించింది కూడా. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలమంది …
Read More »పరిటాల రవి నిజంగానే పవన్‌కు గుండు కొట్టించాడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు.. అప్పట్లో సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక సోషల్ మీడియా జోరందుకున్నాక కూడా పవన్ గుండు కథపై ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ గుండు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంజరిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …
Read More »బిగ్ బ్రేకింగ్.. మరోసారి తండ్రి అయిన పవన్ కళ్యాణ్..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్లీ తండ్రి అయ్యాడు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవా సోమవారం పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇంతముందు పవన్ కల్యాణ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా.., తరువాత వివాహం చేసుకున్న లెజ్ …
Read More »పవన్‌కి అడుక్కోవడం తెలియదు.. అలీ సంచలనం..!
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక …
Read More »పవన్ వాడకం అయిపోలేదు.. చంద్రబాబు సంచలనం..!
జనసేన పార్టీ పై అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు సమయం దొరినప్పుడల్లా పచ్చబుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …
Read More »పవన్ ఫ్యాన్స్ పై మరోసారి మహేష్ సంచలనం..!
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. అన్నయ్యని అభిమానించే ప్రతి ఒక్కరు మిమ్మల్నీ అభిమానుస్తున్నారు. ఆ …
Read More »చంద్రబాబును భయపెట్టిన పవన్.. చివరికి బాబు..!
ఏపీ వంటి బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్షనే. దీంతో ప్రతిపక్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతోంది.. వంటి కీలక విషయంపై దృష్టి సారించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకపోవడంపై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ ఎప్పుడు …
Read More »