జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండరు. అయితే జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ట్విట్టర్‌ను మాత్రం వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను …
Read More »జనసేనలో.. పవన్ తర్వాత అతనే..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు రాజు రవితేజ. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …
Read More »భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్..!
టాలీవుడ్ పవర్ స్టార్‌గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ అనూహ్యాంగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతు పల్కిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జనసేన టీం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్యమైన విషయం …
Read More »ఎన్టీఆర్ సినిమాకు పవన్.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. రకరకాలుగా అనుకుంటున్నారు …
Read More »పవన్ కల్యాణ్ గురించి సంచలన వాఖ్యలు చేసిన రాజశేఖర్…తొక్కేశారంటా
గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడంపై హీరో రాజశేఖర్ మరోసారి స్పందించారు. తన చిత్రం ‘గరుడవేగ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన, ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు తనంటే చాలా కోపమని అన్నాడు. ఆ కోపాన్ని గబ్బర్ సింగ్ చిత్రంలో సన్నివేశం ద్వారా తీర్చుకున్నాడని అన్నాడు. “ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే… …
Read More »ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ …
Read More »అజ్ఞాతవాసి షూటింగ్‌లో గాయపడ్డ పవన్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్కమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బయటకురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైందని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …
Read More »రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి కన్ఫాం..ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రేణుదేశాయ్ సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని.. విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. పూణేలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ తాజాగా స్టార్ మాటీవీలో ఓ డ్యాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన రేణు దేశాయ్ తన రెండో పెళ్లి పై …
Read More »నేను ప్రేమలో పడ్డాను…రెండో పెళ్లికి తప్పకుండా మిమ్మల్ని పిలుస్తా…. రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే… ‘నీతోనే డ్యాన్స్ షో’ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇందులో రేణూ దేశాయ్ జడ్జిగా పాల్గొంటున్న విషయంతెల్సిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి …
Read More »కమల్ హసన్ మాటల్లో పవన్ కల్యాణ్..!
కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేం. అంతకంటే ఎక్కువే ఉండాలి. దీని గురించి కమల్‌హాసన్‌కి బాగా తెలుసు, అన్నారు. రజనీ వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఓ మ్యాగజీన్‌లో రాసిన ఆర్టికల్ ద్వారాస్పందించారు. రాజకీయాల్లో గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని అన్నారు. రాజకీయాల్లో అసలైన …
Read More »