సినీ సెలబ్రిటీలు రాజకీయాల గురించి స్పందించడం చాలా అరుదు. ఎక్కడా లేని తంటాలు వచ్చిపడతాయోనన్న భయంతో సాధ్యమైనంత వరకు రాజకీయాల్లో వేలుపెట్టరు. కానీ, ఈ మధ్య రాజకీయాలంలో కాస్త ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పవన్ జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి తారల హంగామా మొదలైంది. మొదట్లో పెద్దగా నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా మీడియా ముందు వారి.. వారి భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు …
Read More »పవన్ కళ్యాణ్.. చేజేతులా తప్పు చేశాడా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు నిజంగానే పవన్ తప్పు చేశాడా.. అయితే ఆ తప్పేంటనేగా.. ఇటీవల తమిళ సినీ రాజకీయాల్లో సెన్షేషన్ అవుతూ దేశ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేపిన మెర్సల్ చిత్రాన్ని రీమేక్ చేయక పోవడమే పవన్ చేసిన తప్పంటా.. కోలీవుడ్‌లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్.. చిరు చిత్రంలో పవన్..?
టాలీవుడ్ సినీ సర్కిల్లో ఓ సంచలన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో పవన్ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2007లో చిరు …
Read More »సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!
ఫ్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …
Read More »పవన్ కొడుకుకి నామకరణం.. కూతురుతో వర్మ గొడవ..!
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కల్గిన నాలుగో సంతానంగా మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ తాజాగా తన కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. అయితే మామూలుగానే పవన్ నీడను కూడా ఫాలో అయ్యే వర్మ ఊరుకుంటాడా.. మరోసారి పవన్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్కడున్న మరో ట్విస్ట్ ఏంటంటే.. వర్మతో ఆయన కుమార్తె మాటల …
Read More »పేరుతోనే మొదలైన రచ్చ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ అన్నాలెజ్‌నోవా దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఇక తాజాగా ఆ బాబు పవన్ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఆ పేరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న …
Read More »పవన్ కల్యాణ్‌ని అవమానిస్తూ.. రామ్ గోపాల్ వర్మ సంచలన వీడియో పోస్ట్..!
మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అసత్యం పలికాడని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తినడం మానేశానని గతంలో …
Read More »పవన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. దర్శకుడు సంచలనం..!
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకుడు జయంత్ సి పరాంజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం తీన్ మార్. ఆ సినిమా పవన్ …
Read More »పవన్ కళ్యాణ్‌తో.. ఆ ప్రముక నిర్మాతకి చెడిందా..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ – శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే పవన్‌కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే. అయితే కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా చేసుకునే వార్త..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. …
Read More »