జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్‌కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ …
Read More »పవర్‌ని రింగులో బొంగరంలా.. ఆడేసుకున్నాడట అతను.. పవనే చెప్పాడండోయ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పైకి తెగ హడావుడి చేసినా పవన్‌ని పెద్ద డమ్మీగా చూసేవారట.. ఆ దెబ్బతో పవన్ కన్నీళ్ళు పెట్టుకునే వారని.. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసిన వారిపై పగ తీర్చుకోవడానికే పవన్ పార్టీ పెట్టారని స్వయంగా పవన్ చెప్పడంతో ఆయన అభిమానులు సైతం …
Read More »జగన్ కు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా పవన్ …
Read More »నన్ను ఏమి పీకుతారు అంటు …టీడీపీ,బీజేపీపై పవన్ కల్యాణ్ సంఛలన వ్యాఖ్యలు
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు …
Read More »”అజ్ఞాతవాసి” మరో రికార్డు..! ఈ సారి ఏకంగా..!!
పవర్ స్టార్ పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఇటీవల ఈ చిత్ర బృందం అజ్ఞాతవాసి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా.. సినీ జనాలు ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం పవన్ …
Read More »మెగా మేనల్లుడు మళ్లీ ఆకట్టుకున్నాడు.. ఈ సారి ఏకంగా..!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »హైపర్ ఆదిని పవన్ అందుకే పిలిచాడట..!
సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్.. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. జబర్దస్త్ షో వేదికగా కత్తి మహేష్ బట్ట తల, పొట్టపై హైపర్ ఆది పంచ్‌లు వేయడం.. ఆ సన్నివేశాల వీడియో లింక్‌లను మా ఫ్రెండ్స్ పంపించారని.. అవి చూసిన తరువాత నాకు చాలా బాధ వేసింది అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో కత్తి మహేష్ హైపర్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా …
Read More »కొడకా కోటేశ్వరా.. పవన్‌కళ్యాన్ నోట అనిరుధ్ పాట
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అప్పుడప్పుడూ తనలో ఉన్న ఇతర కళలని బయటకి తీస్తారు. నటన, దర్శకత్వం, ఫైట్స్, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్‌ని బయటపెట్టారు. గతంలో త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన పవన్.. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడకా… కోటేశ్వరా …
Read More »నాతో ఫొటో దిగి.. నన్నే వెధవ అంటావా..?
సినీ విమర్శకుడు మహేష్ కత్తి.. హైపర్ ఆది మధ్య వార్ సోసల్ మీడియా సాక్షగా ముదురుతోంది. పవన్ ఫ్యాన్స్- కత్తి మధ్య జరుగుతున్న టైమ్‌లో.. హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూస్ చానల్కికి ఎక్కిన కత్తి తన ఆవేధనను వెళ్ళగక్కన సంగతి తెలిసిందే. అయితే తన స్కిట్‌లను పంచ్‌లతోనే నడిపించే ఆది కత్తి పొట్ట పై బట్ట పై సెటైర్లు …
Read More »కాపులకు అవార్డులు ఎందుకో.. కత్తి సంచలనం..!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ …
Read More »