వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …
Read More »పవన్ ముఖ్యమంత్రి అవకాశాల పై.. వేణుస్వామి సంచలన జ్యోస్యం..!
ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్‌ల గురించి పక్కన పెడితే.. …
Read More »పవన్ కల్యాణ్ లాగా నాకు కుల గజ్జి లేదు – కత్తి మహేష్
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో సారి జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ షోలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి నీది కాదంటూ పవన్ కల్యాణ్ అభిమాని మహేష్‌కత్తిపై లైవ్ షోలోనే బండబూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నానని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కేవలం 12 …
Read More »లైవ్‌లో బండ్ల గణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్‌లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్‌లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ …
Read More »పవన్ రాజకీయంపై జూ.ఎన్టీఆర్ సంచలన కామెంట్..!!
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తాను హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే జనసేనపార్టీ విస్తరణపై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించారు. ఈ పర్యటన ఆద్యాంతం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. అందుకు దగ్గట్టు తన పంచ్ డైలాగ్‌లతో, పలువురు …
Read More »పవన్ కళ్యాణ్ పరువు తీసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్‌కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై …
Read More »మహేష్ కత్తి బ్యాక్ బోన్ ఎవరో.. నిజాలు ఒక్కొకటిగా..?
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి.. కొంత కాలం క్రితం వరకు ఎవరికీ తెలియని ఓ అనామకుడు.పవన్ రాజకీయాల పై విమర్శలు చేస్తూ.. రోజుకో హాట్ టాపిక్‌తో వార్తల్లోకెక్కుతున్న కత్తి మహేష్ప.. వన్ వంటి విశేష అభిమానులున్న సినీ హీరోను .. అన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే కత్తి వెనుక …
Read More »పవన్ బోడిగుండు మ్యాటర్ పై.. మంత్రి సునీత రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగత నేత పరిటాల రవి గ్యాంగ్ ఎత్తుకెళ్ళి చితక్కొట్టి పవన్‌కి గుండు కొట్టి సాగనంపారనే వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత పవన్ తొలిసారిగా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనకి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జరిగిన ప్రచారం.. అవాస్తవమని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, …
Read More »పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెల్సుకొని.. ఓ భక్తురాలు సంచలన నిర్ణయం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో కేంద్రలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు …
Read More »‘కత్తి మహేష్ లొల్లి ఇక వినిపించదు’.. పవన్ షాకింగ్ కామెంట్స్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి అనంతరం ఉత్తరాంధ్రలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఓ వైపు పవన్ కల్యాన్ తన పర్యటనలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. మరో వైపు సినీ క్రిటిక్ …
Read More »