మొన్నటి వరకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్. అయితే, తాజాగా.. తన ఫేస్‌బుక్‌లో లైవ్ నిర్వహించిన …
Read More »పవన్ సినిమా టీజర్ నేడే.. రికార్డులు బద్దలు కొట్టేనా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్ విడుదలకు టైమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అజ్ఞాతవాసి టీజర్‌ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక …
Read More »”జగన్‌కి, పవన్ కల్యాన్‌కు చాలా తేడా ఉందంట”.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటుంటే.. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొలిటికల్ వారసుల గురించి మాట్లాడుతూ.. …
Read More »పవన్ కల్యాణ్‌కు బుర్ర లేదు..!!.. కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేతకు బుర్ర లేదంట. ఈ మాటలు స్వయాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. కాగా, గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, కత్తి మహేష్‌కు ఫేస్‌బుక్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టార్గెట్‌గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు కత్తి మహేష్. …
Read More »చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జగన్ బౌన్సర్లు..!
ఏపీలో జగన్ పాదయాత్ర అనంతపురంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాకరని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …
Read More »జగన్ పై పవన్ అభిమానులు ఏమైన అనవచ్చా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ… వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ …
Read More »వైఎస్ హయాంలో అవినీతితో కొట్టుకుంటుంటే మరి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి అందులో ఎలా కలిపారు…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా మూడు రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల …
Read More »పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉంది…పవన్ కల్యాణ్ మాటలు
పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రొఫెసర్ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్ కల్యాణ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్ కల్యాణ్ వీడియోలు య్యూటూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే …
Read More »పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరూ గూండాలే.. కత్తి మహేష్
బిగ్‌బాష్ షో (తెలుగు) పుణ్యమా అంటూ అటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు.. ఇటు వెండితెర ప్రేక్షకులకు పరిచయమైన సినీ క్రిటిక్ కత్తి మహేష్. మరి బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ సరిపోలేదో ఏమో గానీ.. ఆ షో నుంచి బయటికి వచ్చిన వెంటనే పవర్ స్టార్‌ను టార్గెట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారారు కత్తి మహేష్. ఆ క్రమంలోనే ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి …
Read More »పవన్, చంద్రబాబు బచ్చాగాళ్లు.. కత్తి మహేష్
అవును, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే నేనే వందరెట్లు బెటర్ అంటున్నాడు కత్తి మహేష్. అయితే, ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు తామే డప్పుకొట్టుకునే పవన్, చంద్రబాబులు తనముందు బచ్చాగాళ్లన్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అడిగిన విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే …
Read More »