జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ …
Read More »ఈ ముగ్గురిలో జన నేత ఎవరు?
నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు …
Read More »జనసేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక …
Read More »చదువు ఎక్కలేదు.. సినిమాలే దిక్కయ్యాయి..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చలోరే చలోరే చల్ పేరుతో చేపడుతున్న రాజకీయ యాత్రకు సంబంధించి మీడియాకు అంతు చిక్కడం లేదు. మీడియాకు ఎటువంటి స్పష్టమైన సమాచారాన్ని సైతం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గత వారంలో పవన్ కల్యాణ్ తన సతీమని అన్నా, పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు …
Read More »జనసేనాని సర్వేలోనూ.. వైఎస్ జగనే సీఎం..!!
సినిమాల పరంగా మేము పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్‌గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ …
Read More »“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »అలా చేస్తే కాంగ్రెస్‌కు సపోర్ట్… పవన్ తిక్క వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …
Read More »జగన్ పార్టీకి చాన్సే లేదట.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!
పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని.. టీడీపీ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …
Read More »పవన్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. అయితే ఈ యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. బుధవారం తెలంగాణలోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …
Read More »పవన్ కళ్యాణ్ ఓ బఫూన్.. మహేష్ బాబాయ్ సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్వయానా బాబాయ్, కృష్ణగారి సోదరుడు.. ఆదిశేషగిరిరావు. రాజకీయంగా వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిశేషగిరిరావు పవన్ పై చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్.. రాజకీయ పరంగా కేతిగాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేతిగాడు …
Read More »