మెగా ఫ్యామిలీలో మరో ఎఫైర్ బట్టబయలైంది. మొన్నటి వరకు సెట్‌కు వచ్చామా..? సన్నివేశానికి తగ్గట్టు హావభావాలు పలికించామా..? టేక్ ఓకే అయిందా..? లేదా..? డైరెక్టర్ సాటిస్‌ఫై అయ్యాడా..? అంటూ సినిమా విశేషాలకే పరిమితమైన మెగా హీరో ఇప్పుడు తెర వెనుక రాసలీలలు మొదలు పెట్టాడట. ఇప్పుడు ఇదే వార్త ఫోటోతో సహా అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. see also : ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి …
Read More »జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు. రాజకీయ అధికారం ఎవరి సొత్తు కాదని, ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉందని, అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత వారిపై ఉందని పలు ఇంటర్వ్యూలలో అంటుంటారు జయ ప్రకాష్ నారాయణ. అయితే, రాజకీయాల్లో ముక్కు సూటి తనానికి జయప్రకాష్ నారాయణ మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. మనస్సులో ఏముందే అదే చెప్పే తత్వం …
Read More »పవన్ కంటే ”ఆంధ్రా పప్పే బెటర్”..!! ఎందులో తెలుసా..??
పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్..! అందరి ముందే పరువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్. అయితే, సోమవారం సాయంత్రం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది. పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బడ్జెట్ సెషన్స్ ఇదే, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగిందా..? జరిగింది. తరువాత …
Read More »అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. పవన్ కళ్యాణ్.. రాజకీయంగా జగన్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జగన్ మాత్రం పవన్ చేసిన విమర్శలను చాలా ఓపికగా భరించాడు గానీ వాటి పై స్పందించలేదు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధి ఉంటే.. …
Read More »పవన్ కల్యాణా..? చ్ఛిచ్ఛీ..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి విలేకర్లు పవన్ పేరు ఎత్తగానే.. ఆ వెంటనే చిరంజీవి కార్యక్రమాన్ని హడావుడిగా ముగించేసిన సంగతి విధితమే. ఇదిలా ఉండగా.. పవన్, చిరంజీవిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడింది. అయితే, ఈ సారి రామ్‌చరణ్ వంతైంది. ఇక అసలు …
Read More »JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ.. పవన్ కల్యాణ్‌ను ఏకి పారేశాడు..!!
JFC.. ఓ జఫ్ఫాగాడి కమిటీ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఏకి పారేశారు. జేఎఫ్‌సీ కమిటీనా లేక జప్ఫాగాడి కమిటీనా..? స్కాముల్లో ఉన్న ఐ.ఏ.ఎస్ లు, ఐ.ఆర్.ఎస్ అధికారులు పవన్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మెంబర్లుగా ఉన్నారని విమర్శించారు. జేఎఫ్‌సీలో ఓక్స్ వాగాన్ స్కామ్ లో భాగస్వామికి ఎలా చోటిస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. లెక్కలు పత్రాలు కాదు. ప్రత్యేకహోదా …
Read More »పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్‌సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు. పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు …
Read More »పవన్ కళ్యాణ్ పై కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి..సంచలన వాఖ్యలు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను …
Read More »మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా… వర్మ ట్విటర్ పోల్
జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారమంతా హైదరాబాద్ పోలీసుల సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి గడిపిన వర్మ రాత్రి తన ట్విటర్ పేజిలో ఓ పోల్ నిర్వహించాడు. పవన్ కళ్యాణ్‌ను పోర్న్‌లానే ఇష్టపడతానన్నా వర్మ.. అభిమానులు మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా పోర్న్‌పవన్ అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో …
Read More »”దారుణంగా ఓటుకు నోటు బాబు పరిస్థితి”..! మరీ ఇంతలానా..!!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను …
Read More »