ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే. అయితే, అచ్చం లగడపాటి రాజగోపాల్ చెప్పిన విధంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ …
Read More »పవన్ కల్యాణ్ జస్ట్ మిస్..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు …
Read More »సిగ్గులేని హీరో..!!
మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. రక రకాలుగా పొగుడుతుంటారు. కానీ, కొన్ని కాంప్లిమెంట్స్ మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. వాటిని ఎప్పటికీ మరిచిపోలేం. అలాంటిది ఒక పది సంవత్సరాల క్రితం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేస్తే పవన్ కల్యాణ్ ఉన్నారు. పవన్ కల్యాన్ లైన్‌లోకి వచ్చి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది.. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ.. ఆ కాంప్లిమెంట్‌ని అస్సలు …
Read More »పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి…రాత్రిపూట బస ఎక్కడో తెలుసా..!
శ్రీరెడ్డి ఎపిసోడ్.. మీడియాపై వార్ తదితర అంశాలతో రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కసరత్తులు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో …
Read More »బ్రేకింగ్ : మరో బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు …
Read More »పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడంతో.. కేవలం రెండు శాతం ఓట్లతేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయం సాధించిన …
Read More »ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్‌లదే.. గుట్టు విప్పిన శేఖర్‌రెడ్డి..!!
ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్‌లదే.. గుట్టు విప్పిన శేఖర్‌రెడ్డి..!!, ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడిన విషయం తెలిసిందే. see also : శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!! ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ …
Read More »నన్ను చంపేందుకు.. చంద్రబాబు, లోకేష్ రూ.10 కోట్లు డీల్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్‌కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని …
Read More »నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు ఇండస్ర్టీని నమ్ముకుని యాక్టింగ్ స్కూళ్లకు వేలకు వేలు దారపోసి నటనలో శిక్షణ తీసుకుని వచ్చిన తెలుగు వారికే ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాగా, నటి శ్రీరెడ్డి ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఇవాళ నాగబాబు, నటి హేమ స్పందించారు. అయితే, మూడు పెళ్లిళ్లు చేసుకున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ …
Read More »పవవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు స్పందన..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై అతని అన్న, నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో పవన్‌కు మహిళలంటే గౌరవం లేదని, మహిళలంటే ఆటబొమ్మలా చూసే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌ది అంటూ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఇవాళ స్పందించారు. see also :నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన …
Read More »