జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ గురించి నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చెప్పడం, అందుకు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయి.. ఆ వెంటనే అల్లు అర్జున్ వీడియోలకు డిస్ లైక్స్ కొట్టడం వంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే, ఇటీవల కాలంలో అల్లు అర్జున్ …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »పవన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం..!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు పవన్ కల్యాన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల నుంచి స్పందన తగ్గుతూ వస్తోంది. see also… సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..! అయితే, ప్రజా …
Read More »నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. చంద్రబాబు నాయుడు సంచలన వాఖ్యలు
విశాఖ నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తనను పొగిడారని, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మనం దూరమయ్యాకే ఆయన విమర్శలు సాగిస్తున్నారని చెప్పారు. మొన్న పొగిడి ఇప్పుడు తిట్టడానికి పవన్ కారణం చెప్పాలన్నారు. అంతేకాదు తన చేతికి వాచీ లేదని, ఉంగరం లేదని, …
Read More »అబ్బాయికి ఊహించని షాక్ ఇచ్చిన బాబాయ్..!
టీడీపీ, బీజేపీతో విభేదించిన పవన్ కళ్యాన్ పార్టీ నిర్మాణం కోసం జనంలోకి వెళ్లారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన పవన్ యాత్ర ప్రస్తుతం విజయనగరం బాడర్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే బాబాయ్ పిలిస్తే ప్రచారం చేసేందుకు నేను సిద్ధమంటూ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రామ్‌చరణ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎంతో సంతోషకర మైన జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటిది వారిని పిలిచేందుకు …
Read More »నారా లోకేష్ ..ఏం అవి మీ తాతల సొత్తా? లేదంటే..పవన్ కళ్యాణ్ ఘాట్ వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ప్రజా పోరాట యాత్ర మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా టౌన్‌లో చేపట్టిన నిరసన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మూడన్నర సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చింది టీడీపీ. మోసం చేసింది టీడీపీ. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్. అలాగే …
Read More »టీడీపీ ఓటు బ్యాంక్ చీల్చిన పవన్ కళ్యాణ్…వైసీపీ సోంతం
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావీడి మొదలైయ్యింది. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రదాన పక్షం లో ఉన్న వైసీపీ , మరోపక్క గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీతో స్నేహంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని పక్క ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే ఎక్కువగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత..పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీకి …
Read More »48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష..!!
48 గంటల్లో పవన్ కళ్యాణ్ నిరాహారదీక్ష. ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే నిరాహారదీక్షకు దిగుతానని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోగల ఓ కళ్యాణ మండపంలో ఉద్దానం, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …
Read More »పవన్ కళ్యాణ్‌కు ముచ్చెమటలు పట్టించిన మహిళ..!!
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు పలికి ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ప్రజల నుంచి చీవాట్లు ఎదురవుతున్నారు. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవే. 2014 ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడుపై వందల సంఖ్యలో అవినీతి కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ కేసుల వివరాలు తెలిసి జనసేన మద్దతు ఇచ్చిందా..? …
Read More »పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..!!
ఇవాళ సాయంత్రం నీవు ఖాళీయేనా..? ఎన్ని గంటలకు రమ్మంటావ్..? ఎంత కావాలి..? ఏమేమి తెమ్మంటావ్..? అంటూ పలువురు ప్రముఖుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి ఇటీవల కాలంలో మీడియా సాక్షిగా ధైర్యంగా చెప్పుకొచ్చింది నటి మాధవీలత. ఈ విషయాన్నే నటి అర్చన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంగీకరించింది. అయితే, నచ్చావులే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి …
Read More »