2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్రశ్నలను కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న వారి పరిస్థితి కత్తిమీద సాములా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …
Read More »పవన్ కల్యాణ్‌పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని …
Read More »చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. see also:వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..! టీడీపీ …
Read More »జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
అమరావతిలో గృహ ప్రవేశం చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు కడప నుంచి బిగ్ షాక్..! అవునాజజ..? నిజమేనా..? కొత్తగా గృహ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్‌కు కడప నుంచి బిగ్ షాక్ తగలమేమిటి..? ఇంతకీ అసలేం జరిగింది..? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరీ. see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..! అవును, నిజమే. పవన్ కళ్యాణ్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్ సంచలన వాఖ్యలు
పవన్ అభిమానుల కామెంట్లను తట్టుకోలేక ట్విటర్ నుంచి వెళ్ళిపోయిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను పవన్ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ, ఉచిత సలహాలు ఇస్తూ వేధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ మరోమారు పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయటంపై ఆమె మండిపడ్డారు. see also:ఆ నటికి …
Read More »రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్
నటి రేణూదేశాయ్ కి జనసేన అధినేత,పవర్ స్టార్ శుభాకాంక్షలు తెలిపారు.పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం విదితమే.ఈ సందర్భంగా ఈ విషయం పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించి..శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని పవన్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని …
Read More »కాంగ్రెస్‌తో పవన్ పొత్తు..? ఆయన కలిసింది అందుకే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు …
Read More »ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ..??
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »నిజమా పవన్ కళ్యాణ్ కి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ఏంటో తెలీదా..?
టాలీవుడ్ హీరో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెక్కిరించారనేది ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తిప్పి కొట్టే అంశంలో ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా అది ఓ వ్యక్తి పేరు అని పవన్ అనుకుంటున్నారని లోకేష్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ …
Read More »పవన్ గురించి చెప్పిన శ్రీరెడ్డికి కన్నీరు ఆగలేదు..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ నటి శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఇటీవల టాలీవుడ్‌లో తెలుగు వారికి ఛాన్స్‌లు ఇవ్వడం లేదని, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని వాటిని వెంటనే అరికట్టాలంటూ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మా అసోసియేషన్ శ్రీరెడ్డిని టాలీవుడ్‌లోకి అనుమతించేది లేదని, ఆపై శ్రీరెడ్డిని …
Read More »