మా అన్న మూడు కాదురా.. వంద పెళ్లిళ్లు చేసుకుంటాడు..! నీకేంట్రా బాధ..?? నీ అక్కనో.. చెల్లినో పెళ్లి చేసుకుని.. అలా వాడుకుని.. అంతా అయిపోయాక వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది రా ఆ బాధేంటో..! అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి మరీ కార్టూన్ టైప్‌లో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ, ఈ మాటలు ఎవరు అన్నారో..? ఎందుకు అన్నారో..? ఎప్పుడు అన్నారో..? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని …
Read More »విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాటలు..!
విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఒకరి సీటుపై.. మరొకరు కన్నువేయడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 చోట్ల టీడీపీ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …
Read More »తెలుగింటి ఆడపడుచులారా..ఇతను మనకు అవసరమా..?
క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ యాక్టర్ అయింది. అప్పటి వరకు శ్రీరెడ్డి ఎవరో తెలియని వారు సైతం.. శ్రీరెడ్డి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏదో ఒక విధంగా మీడియాలో ప్రసారం అవుతున్న మొన్నటి వరకు హీరో నానిని టార్గెట్ చేస్తూ వచ్చింది. అంతకు ముందు టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ …
Read More »టీడీపీ మంత్రి వేధింపులతో.. ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై..!
ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్కడైనా సమస్యలుంటే తీర్చాలి. కానీ, శ్రీకాకుళంలో ఇప్పుడు ఆయనే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నారని టీడీపీల చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్రతిభా భారతిని టార్గెట్ చేసి కళా వెంకట్రావు నడుపుతున్న రాజకీయం ఇప్పుడు జిల్లాలో రచ్చకెక్కిందట. ఇటీవల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళా వెంకట్రావు గైర్హాజరయ్యారట. అయితే. అదే సమయంలో కళా …
Read More »చంపేద్దామనుకున్నా అంటూ గడ్డాలు పెంచుకుని, కత్తులు, తుపాకులు పట్టుకుని ఏందిరా నాయనా ఇది..
తాట తీసేస్తా.. తోలు తీసేస్తా.. విప్లవం రావాలి.. కత్తులు పట్టుకోవాలనిపించింది.. తుపాకులకు ఎదురెళ్తా.. ప్రత్యేక దేశాలు కావాలి.. రాష్ట్రం విభజన మళ్లీ కోరుకుంటున్నాం.. పంచెలూడదీసి కొడతా.. గుడ్డలూడదీసి తన్నేస్తా.. ఇవన్నీ ఎవరో అనడం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు.. అసందర్భంగా ఆయన మాట్లాడే మాటలకు నెటిజన్లు, సామాన్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడ్డం ఫుల్లుగా పెంచుకుని, కత్తులు పట్టుకు తిరుగుతూ, అల్ ఖైదా ఉగ్రవాదుల లాగ మీ స్టేట్మెంట్ …
Read More »పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటి శ్రీరెడ్డి. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పేరిది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని తనను కొందరు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు తనను చెప్పరాని రీతిలో లైంగికంగా వేధించారంటూ సంచలన విషయాలను బయట పెట్టడమే కాకుండా.. ఆధారాలతో సహా మీడియా ముందుంచింది. అందులో భాగంగా, బయటకు వచ్చిన ఫోటోనేజజ బఢా ప్రొడ్యూసర్ సురేష్‌బాబు తనయుడు అభిరామ్, శ్రీరెడ్డి ఫోటో. ఆపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని …
Read More »పవన్‌కు ముచ్చెమటలు పట్టించిన అభిమాని..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేతు అనుభవం ఎదురైంది. కాగా, ఇటీవల జిల్లాల్లో పర్యటనల పేరుతో ముమ్మరంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ఓ సభకు హాజరైన ఓ డాక్టర్ పవన్ కళ్యాణ్‌కు ముచ్చెమటలు పట్టించేలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్టర్ అడిగిన ప్రశ్నలకు వెర్రి నవ్వులు నవ్వడం, దిక్కులు చూడటం పవన్ కళ్యాణ్ వంతైంది. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ …
Read More »టీడీపీ, జనసేనలతో జగన్ మైండ్ గేమ్..!
జగన్‌కు, పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు …
Read More »పవన్ పెళ్లిళ్లు, హీరోయిన్లతో సంబంధాలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన స్ర్కిప్ట్‌ను పక్కాగా అమలు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలి వంటి సంస్కారంలేని భాషను పవన్ కళ్యాణ్ వాడుతుండటం బాధాకరం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ధర్మపోరాట దీక్షలో …
Read More »మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …
Read More »